Mahalinga [మహాలింగా] [Malhari [मल्हारी]] lyrics

మనం ఇంతే ఉడుకు సరుకు కత్తి వేటు కరుకు చురుకు మోగించు ధినకు ధినకు మహాలింగా...
ఎదలు చెదిరి బెదురుకొని తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం వున్నతోక...

అల్లుకుంది భగాభగా మహాగ్నిధార నాడి నాడాల వేడి లావాలా...
పేలుతుంది భళాభళా గుండె అల్మార పంచప్రాణాల
బాణాసంచాలా.
కన్నుచెదిరేలా... వెన్ను అదిరేలా...
ఏడురంగుల్లో వెలిగింది రాత్రి వేళ...
ఎదలు చెదిరి బెదురుకొని తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం వున్నతోక...
ధగధగధగాధగా నెలవెన్నెల పాలుపొంగింది నేలమొత్తంగా...
ధనధనధనాధనా తుళ్ళేపదాల్లో పంబా మోగింది...
తప్పతూలంగా.మహశివగంగా... మరొ విజయంగా.
మన ఒళ్ళోకిదుమికింది రాజసంగా...
ఎదలు చెదిరి బెదురుకొని తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం వున్నతోక...
మనం ఇంతే ఉడుకు సరుకు కత్తి వేటు కరుకు చురుకు మోగించు ధినకు ధినకు మహాలింగా...
ఎదలు చెదిరి బెదురుకొని తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం వున్నతోక...
మనం ఇంతే ఉడుకు సరుకు కత్తి వేటు కరుకు చురుకు మోగించు ధినకు ధినకు మహాలింగా...
ఎదలు చెదిరి బెదురుకొని తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం వున్నతోక...
- Artist:Bajirao Mastani (OST)