Aladdin [OST] [2019] - మారో లోకం [A Whole New World] [Maro Lokam]
Songs
2025-01-04 06:07:19
Aladdin [OST] [2019] - మారో లోకం [A Whole New World] [Maro Lokam]
నీకే చూపించినా
కళ్ళు మెరిసే ప్రపంచం
చెలిమి పెంచే
నవ్వే చిందాడే ఈ కొత్త దిశే
పరిచయం చేయనా
నీకు వింతల వంతెన
తేలిపోగా వినీలాకాసం
తివాచి మీదిలా
మరో లోకం
ముందెన్నడూ లేని అందాలు
మమ్మాపనేలేరు ఎవ్వరు
ఇదంతా కాలేనని
మరో లోకం
ఇలా చూపావా లాగులు
మేఘాల దారుల్లో కన్నంచున
నన్నంటే స్వప్నం నీతో పాటుగా
మరో లోకం నీతో పాటుగా
నమ్మలేక చూసా
చెప్పలేని భావాలు
ఎగిరిదూకే మనస్సే
తగలగా ఈ నింగే...
మరో లోకం
(కళ్ళు తెరిపించనా)
చాలే నా చిన్ని జీవితం
(ఊపిరాపే ఇవ్వాళా )
దారల్లే జ్వారాన నేలకే
ఎంతైనా దూరం దాహం తీరని
మరో లోకం
(ప్రతిదీ అద్భుతం )
తుఫానే రేపే లోలోన
(ప్రతిదీ కొత్తదేన )
వెంటాడి చూద్దామా పదే పదే
(వెంటాడి చూద్దామా పదే పదే)
చూసేద్దామా జతగా ఈ జగం
(చూసేద్దామా జతగా ఈ జగం)
మరో లోకం
(మరో లోకం )
నువ్వో సగమే
(నేనో సగమే)
ఎద దోచే
(ఊయలూపే)
తిలకించామే
- Artist:Aladdin (OST) [2019]