Bangaari Pori [బంగారి పోరీ] [Pinga [पिंगा]] [Transliteration]

Songs   2024-12-23 21:02:53

Bangaari Pori [బంగారి పోరీ] [Pinga [पिंगा]] [Transliteration]

బంగారి పోరీ...

సింగారి పోరీ

చిందాడు సుందరంగా...

చిరమాంగల్యభోగ

భాగ్యాలగౌరి

కరుణించు సంబరంగా...

ఓ.హో...

హొహొహొహొ...

హాహాహాహా హోహో...

జిలిబిలి వలపుల రమణి జాబిలి కలల జావళీ హో...

హే జిలిబిలి వలపుల రమణి జాబిలి కలల జావళీ ముచ్చటైన షోకు చేసి వచ్చి తెరతీసి...

మధుమరుని ఊర్వశి... సొగసు ప్రేయసి.

ప్రేమకారు నెమలిగా ఆడేను అడుగేసి...

ఝుమ్మన్నపాట జమ్మ జమ్మ జమ్మాక జం...

అందెల్లో ఆట ఛమ్మ ఛమ్మ ఛమ్మాక ఛం...

ఝుమ్మన్నపాట జమ్మ జమ్మ జమ్మాక జం...

అందెల్లో ఆట ఛమ్మ ఛమ్మ ఛమ్మాక ఛం...

హే.జిలిబిలి వలపుల రమణి జాబిలి కలల జావళీ

ముచ్చటైన షోకు చేసి వచ్చి... తెరతీసి మధు

మరుని ఊర్వశి... సొగసు ప్రేయసి.

ప్రేమకారు నెమలిగా ఆడేను అడుగేసి...

ఝుమ్మన్నపాట జమ్మ జమ్మ జమ్మాక జం...

అందెల్లో ఆట ఛమ్మ ఛమ్మ ఛమ్మాక ఛం...

ఝుమ్మన్నపాట జమ్మ జమ్మ జమ్మాక జం...

అందెల్లో ఆట ఛమ్మ ఛమ్మ ఛమ్మాక ఛం...

బంగారి పోరీ... సింగారి పోరీ చిందాడు సుందరంగా...

బంగారి పోరీ... సింగారి పోరీ చిందాడు సుందరంగా...

Bajirao Mastani (OST) more
  • country:India
  • Languages:Hindi, Telugu, Tamil, Marathi
  • Genre:Soundtrack
  • Official site:
  • Wiki:https://en.wikipedia.org/wiki/Bajirao_Mastani
Bajirao Mastani (OST) Lyrics more
Excellent Songs recommendation
Popular Songs
Artists
Songs