Blockbuster [English translation]

Songs   2024-12-29 08:58:11

Blockbuster [English translation]

సిలకలూరి...

సిలకలూరి...

సిలకలూరి చింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ

వయసు లెక్క secret గానీ నన్నడగమాక అంటోంది జారే వోణి

ఉన్నఫలం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే చేద్దామని

ఎతికి చూస్తన్నా యాడున్నాడని నా figure full కుష్ అయ్యే పొగరున్నొడ్ని

నేవొచ్చేసా రైయ్ మని సరుకంత ఇయ్యమని రాస్కో నీ life ఇంక blockbusterయే...

హే blockbusterయే blockbusterయే నే చెయ్యేస్తే నీ life blockbusterయే...

Blockbusterయే blockbusterయే నే చెయ్యేస్తే నీ life blockbusterయే

హే సిలకలూరి చింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ

వయసు లెక్క secret గానీ నన్నడగమాక అంటాoది జారే వోణి

ఉన్నఫలం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే చేద్దామని

ఎతికి చూస్తన్నా యాడున్నాడని నా figure full కుష్ అయ్యే పొగరున్నొడ్ని

నేవొచ్చేసా రైయ్ మని సరుకంత ఇయ్యమని రాస్కో నీ life ఇంక blockbusterయే...

హే blockbusterయే blockbusterయే నే చెయ్యేస్తే నీ life blockbusterయే...

Blockbusterయే blockbusterయే నే చెయ్యేస్తే నీ life blockbusterయే

హే ఎట్టా పెంచావబ్బయ్య నీ tight కండలే

అవి చూస్తా అదిరిపోయే నా కన్నె గుండెలే

హే నువ్వేం చూసావమ్మాయ ఇది only sampleయే

మనలో matter ఇంకా ఉంది టన్నుల్ టన్నులే

అల్లా టప్పా పిల్లాదాన్ని కాదు మేస్తిరి

నాతో పెట్టుకుంటే నలిగిపోద్ది చొక్కా ఇస్తిరి

ఊపంటేనే ఉలికిపడే పిల్లా బిత్తిరి

నే అడుగు పెడితే అదిరిపోద్ది చీకటి రాత్రి

ఏమైనా నే తయ్యారే లేదంటా sensorయే

రాస్కో నీ life ఇంకా blockbusterయే

హే blockbusterయే blockbusterయే నే చెయ్యేస్తే నీ life blockbusterయే

Blockbusterయే blockbusterయే

నే చెయ్యేస్తే నీ life blockbusterయే

Sarrainodu (OST) more
  • country:India
  • Languages:Telugu
  • Genre:Soundtrack
  • Official site:
  • Wiki:https://en.wikipedia.org/wiki/Sarrainodu
Sarrainodu (OST) Lyrics more
Excellent Songs recommendation
Popular Songs
Artists
Songs