అంతులేని స్నేహం [Bokutachi Chikyuujin] [Antuleni Sneham] lyrics
Songs
2026-01-16 11:59:12
అంతులేని స్నేహం [Bokutachi Chikyuujin] [Antuleni Sneham] lyrics
అంతులేని స్నేహం
వీడి మాటే వేదం
ప్రజలందరి మెప్పులు పొందిన
వాడే ఈ దోరేమోన్
వీడిని చూస్తే చాలు
పొంగును ఆనందాలు
జీవితాలనె మార్చే స్తాడు
వీడే దోరేమోన్
పిల్లలు పెద్దలు అందరికీ
నచ్చే వీడు తుంటరి
అందరి మనసులు
దోచే దోరేమోన్
దోరేమోన్ దోరేమోన్
దోరేమోన్ దోరేమోన్
మంచిని చేసే
మా ప్రియనేస్తం దోరేమోన్
దోరేమోన్ దోరేమోన్
దోరేమోన్ దోరేమోన్
లల్లల లల్ల
లల్లల లల్ల
దోరేమోన్
- Artist:Doraemon (OST)
- Album:Doraemon Telugu OST (Disney India)