నేనేలే కృయెల్ల [Call Me Cruella] [Nenele Cruella] lyrics
Songs
2026-01-15 16:58:20
నేనేలే కృయెల్ల [Call Me Cruella] [Nenele Cruella] lyrics
కృయెల్ల డె విల్ కృయెల్ల డె విల్
దూసుకొస్తుంది మీరు పారిపోండి
కృయెల్ల డె విల్ కృయెల్ల డె విల్
మీ కళ్ళలో భయం నాకు సంతోషం
మంచిగాఉండను
అణిగిమణిగివుండాను
మీరందరు ఒకలాంటివారు
తీవ్రమైన రూపం తో వచ్చేస్తున్నా
నేనేలే కృయెల్ల డెవిల్
వెర్రి అనుకో పిచ్చి అనుకో
ఆటలో వెనుకబడ్డారు నేను ముందుకు దూసుకెళ్ల
నేను చెయ్యని నేరానికి శిక్షని వేసుకున్న
నాలోని డెవిల్ని నిద్రలేప
నేను మంచిగావున్నా అనకువగ వున్నా
నిజరూపం బయటపెట్ట దారిలోఉన్న లే.....
నాకు పోటీ ఏంటు అద్దొస్తే నేనందరికంటే ముందుంటా
చింపేసి కుట్టి కొత్తగా చేసి చివరికి నేను అందంగా వుంటా లే
నీ చిన్ని ప్రపంచం బోల్తా పడితే
మళ్ళీ పైకి లే నే తేజం
కృయెల్ల డె విల్ కృయెల్ల డె విల్
మీ కళ్ళలో భయం నాకు సంతోషం
- Artist:Cruella (OST)
- Album:కృయెల్ల