గోలిమార్ [Golimaar] [Transliteration]

Songs   2024-12-24 11:24:41

గోలిమార్ [Golimaar] [Transliteration]

గోలిమార్ గోలిమార్ గోలిమార్ మార్ మార్ మార్ మార్ మార్

గోలిమార్ మార్ మార్ మార్ మార్ మార్

కాష్మోర కొగిలిస్తె ఏం చేస్తావో

నేపాలి మంతమేస్తే ఏం అవుతావో

కంగారు పద్ద కన్నె శ్రుంగారమా

వనుకుల్లొ కూడ ఎంత వయ్యారమా

గోలిమార్ గోలిమార్ మార్ మార్ మార్ మార్ మార్

పుట్టంగానె మట్టైపోయె కుట్టి చట్టాలొస్తె

ముద్దు పెట్టాలంటె అల్లాడి పోతావె అమ్మడు

భాణమతి చేస్తారో ప్రాణలిన తీస్తారో

ఉన్న మతి పోయక ఉప్పు పాతరేస్తారో

ఓ ఇంతి బంతి పూబంతి

ఓ శాంతి శాంతి ఓ శాంతి

రుద్రం రౌద్రం రిరింస

మూర్ఖం మూడం ముమూర్ష

కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్

గోలిమార్ గోలిమార్ మార్ మార్ మార్ మార్ మార్

కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్

ముట్టంగానె నిప్పై పోయె

కొరివిదెయ్యలొస్తె కొంగులంటుకుంటె

చల్లరెదెట్టగొ ఇప్పుడు

చేతబడి చేస్తారో కోడి మెడ కోస్తారో

శ్మశాసాల వీధుల్లో పిశాచాలు పడతారో

ఓ నారి ప్యారి వయ్యారి

ఓ భద్ర కాళి కంకాళి

తీవ్రం తీవ్రం బిబిక్ష

ముందు వెనుక పరిక్ష

కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్

గోలిమార్ గోలిమార్ గోలిమార్ మార్ మార్ మార్ మార్ మార్

గోలిమార్ మార్ మార్ మార్ మార్ మార్

కాష్మోర కొగిలిస్తె ఏం చేస్తావో

నేపాలి మంతమేస్తే ఏం అవుతావో

కంగారు పద్ద కన్నె శ్రుంగారమా

వనుకుల్లొ కూడ ఎంత వయ్యారమా

గోలిమార్ గోలిమార్ మార్ మార్ మార్ మార్ మార్

Donga (OST) more
  • country:India
  • Languages:Telugu
  • Genre:
  • Official site:
  • Wiki:https://en.wikipedia.org/wiki/Donga_(film)
Donga (OST) Lyrics more
Excellent Songs recommendation
Popular Songs
Artists
Songs