ధైర్యం విశ్వాసం నిజం [Loyal Brave True] [Dhairyam Viswasam Nijam] [Transliteration]

Songs   2025-01-01 01:58:07

ధైర్యం విశ్వాసం నిజం [Loyal Brave True] [Dhairyam Viswasam Nijam] [Transliteration]

యుద్ధమే పొడ

శాంతమే రాదా అన్నది నా కల

నమ్మిన వాళ్ళ కోసమే రానా

ఊపిరే పోయినా

ఇక నన్ను నేనే అడగాలో

"నిజ యోధుడు ఎవ్వరు?"

వెతికింది నాలో కవచం

ఆ ధైర్యం, విశ్వాసం, నిజం?

ఆ ధైర్యం, విశ్వాసం, నిజం?

ఓటమి సులువు కష్టమే గెలుపు

ఆపను సాధన

ఎవరికీ వారు లోకపు తీరు?

చూడక పోరాడిన

ఇక నన్ను నేనే అడగాలో

"నిజ యోధుడు ఎవ్వరు?"

వెతికింది నాలో కవచం

ఆ ధైర్యం, విశ్వాసం, నిజం?

ఆ ధైర్యం, విశ్వాసం, నిజం?

జ్వాలై గ్రహిస్తా చీకట్లనే

కట్లుం ధరిస్త తుఫానుల

ఇదేమి అయినా సమానుని

నీ ఎదురించానా?

ముసుకేసి దాగి ఉన్న

నిలిచాను కాపలా

మరి నాన్న ప్రేమే కవచం

ఆ ధైర్యం, విశ్వాసం, నిజం

Mulan (OST) [2020] more
  • country:United States
  • Languages:English, Tamil, Hindi, Telugu+11 more, Persian, Spanish, Chinese, Japanese, Polish, Russian, Korean, Italian, Portuguese, Kazakh, Hebrew
  • Genre:Soundtrack
  • Official site:
  • Wiki:https://en.wikipedia.org/wiki/Mulan_(2020_film)
Mulan (OST) [2020] Lyrics more
Mulan (OST) [2020] Also Performed Pyrics more
Excellent Songs recommendation
Popular Songs
Artists
Songs