నాలోనే నేనే [Reflection] [Naalone nene] lyrics

Songs   2025-01-03 21:59:05

నాలోనే నేనే [Reflection] [Naalone nene] lyrics

లోకలే నన్నే చూస్తున్న

వుంటా సరిగా కనుబడుతోంది

నేనే నా నమ్మలేకున్నా నేనే

నమ్మించా వేసి ముసుగే నే తేలికగా

నా మనసు నమ్మేనా

ఆ ఎవరు నా వంకే చూస్తోందు అమ్మాయి?

నాలాగానే ఉందేమో నాలోని నేనా?

ఈ క్షణం నేనే దాస్తున్న నాలో నిజమే కొంతకాలం ఇంతే

ఓ రోజు ముసుగొదిలే వస్తనేగసే ప్రపంచమే చూసేలా

ఆ ఎవరు నా వంకే చూస్తోంది అమ్మాయి?

నాలావున్నా తానేవ్వరో ఏమో

నే దాగి ఉండాలా ఎన్నాళ్లు వేరేల

నాలాగానే ఉందేమో నాలోని నేనే

తొలగేను ఎనడే చేరసాల

అలా గగనలుకేగేనా ఆసాలే

ఏ అణచి ఉంచాల ఊహలే లోలోన

చూపిస్తానే నేనేవ్వరో రేపే

నెడింకా ఏమైనా నాలోనే నేనుంటా

అందాకానే ఉన్నాలే నాలోని నేనే

అందాకానే ఉన్నాలే నాలోని నేనే

Mulan (OST) [2020] more
  • country:United States
  • Languages:English, Tamil, Hindi, Telugu+11 more, Persian, Spanish, Chinese, Japanese, Polish, Russian, Korean, Italian, Portuguese, Kazakh, Hebrew
  • Genre:Soundtrack
  • Official site:
  • Wiki:https://en.wikipedia.org/wiki/Mulan_(2020_film)
Mulan (OST) [2020] Lyrics more
Mulan (OST) [2020] Also Performed Pyrics more
Excellent Songs recommendation
Popular Songs
Artists
Songs