శివుని ఆన [Sivuni Aana] lyrics
Songs
2025-01-08 14:49:22
శివుని ఆన [Sivuni Aana] lyrics
జటా కటాహ సంభ్రమబ్రమ నిలింప నిర్జరి
విలోల వీచి వల్లల్రి విరాజ మన ముర్దని
ధగ ధగ ధగజ్వాల లలాట పట్ట పావకే
కిషోర చంద్రశేఖర రతి ప్రతిక్షమమ
ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది?
ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది
ఎవ్వరూ కనంది ఎవ్వరూ వినంది శివుని ఆన అయ్యిందేమో ?
గంగ దరికి లింగమే కదిలొస్తానంది
దర దరేంద్ర నందిని విలస బంధు బంధుర
స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మాన మా నసే
కృప ధదక్ష దొరని నిరుద దుర్ధరపడి
క్వచి దిగంబారే మనో వినోదమేతు వాస్తుని
జడ భుజంగ పింగల స్ఫురత ఫణ మని ప్రభ
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వాదుముఖే
మధాంధ సింధూర స్ఫురత్వగు ఉత్తరియ మేధురే
మనో వినోదమద్భుతం బిభాత్తు భూత భర్తరి
ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ?
ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది
ఎవ్వరూ కనంది ఎవ్వరూ వినంది శివుని ఆన అయ్యిందేమో ?
గంగ దరికి లింగమే కదిలొస్తానంది