కొన్నే శాశ్వతం [Some Things Never Change] [Konne shashvatham] [Transliteration]
కొన్నే శాశ్వతం [Some Things Never Change] [Konne shashvatham] [Transliteration]
Anna: ఋతువేమో త్వరగ మారే మన వయసు పెంచే
పైన మబ్బులన్నీ చూడగానే గుండె పొంగే నేల ?
దిష్టి గుమ్మడి కూడ పండింది
Olaf: ఆకు బాధతోనే ముడుచుకుంది
Anna: అన్ని మారినా నువ్వసలే మారవు...
మరి, కొన్నే శాశ్వతం
మన చెలిమి లాగానే
కొన్నే మారవు
Anna & Olaf: మన మనసు లాగానే
Anna: రాతి గోడల్లా కూలిపోవంతే
కొన్నెప్పుడూ నిజమూ !
కొన్నే శాశ్వతం, నిన్ను నే హత్తుకున్నట్టుగానే
Kristoff: మారిందా అపుడే కాలం
మంచి రోజే రానుందా చూద్దాం !
ఐతే చెప్పేస్తావా ఈరోజు ఇంక గుండెల్లో మాట ?
తనని చూస్తే నేను పలుకలేను
నా మనసును తెలుపలేను
ఆ ప్రేమ గీమ భారాలే నే చూసుకుంటాలే
మరి, కొన్ని శాశ్వతం
తన మీదున్న ప్రేమల్లే
కొన్నే మారవు
మన చెలిమి లాగానే
సమయం వస్తే తను ముందుంటే నే నమ్మింది చెప్పేస్తా !
సరేనా ?
కొన్నే శాశ్వతం...
స్వెన్ , నీదేలే ఆ భారం
Elsa: ఈ హోరుగాలి
ఏం చెప్పనుందో నాపై వాలి ?
ప్రమాదమేదో ?
అమాంతమే రానున్నదా ఇలా
ఈ సంతోషమే చే జారిపోయేనా...
నేనేం చేయలేనా ఈ క్షణముని కాసేపైనా ఆపైనా !!
Crowd: ఋతువేమో వచ్చే తిరిగే
Olaf: మీ వయసులు త్వరగ పెరిగే !
Anna & Kristoff : మేలు దాగి ఉన్న దేమో మేఘాల దారుల్లో !
Crowd: మనది చక్కని కలల రాజ్యం
ఈ వేడుక కలిసి చేద్దాం !
Elsa: ఇక నింగిపైన ఆగకుండా ఎగురునీ జెండా !
Anna: ఎగురునీ జెండా !
Crowd: ఎగురునీ జెండా !
ఎగురునీ జెండా !
కొన్నే శాశ్వతం
కాలమంటే వచ్చి పోయేది
కొన్నే మారవు
రేపు కొత్తగా ఏమౌనో
కలిసొస్తుందో కల అవుతుందో కాలాలే తెలపాలి !
కొన్నే శాశ్వతం
Anna: నిన్ను హత్తుకున్నట్టుగానే...
Elsa: హత్తుకున్నట్టుగానే...
Olaf: హత్తుకున్నట్టుగానే...
Kristoff: హత్తుకున్నట్టుగానే...
Anna: నిన్ను హత్తుకున్నట్టుగానే
- Artist:Frozen 2 (OST)