నువ్వుంట నాతోనే [You'll Be In My Heart] [Nuvvanta naathone] lyrics
Songs
2024-12-01 19:26:35
నువ్వుంట నాతోనే [You'll Be In My Heart] [Nuvvanta naathone] lyrics
ఎడా ఉత్తంటా అంత సరినంటా
చెయ్యిండుకు కట్టిగా
నీవేంటి ఉంటూ నిన్ను రక్షిస్తానంటా
ఇక్కడనే ఉంటా ఏడ్వకు
నీకెంతో బలం ఉందంట
నా చేతులోని నిన్ను లాలిస్తా
ఈ నాటి బంధం విడదులే
నీతోనేనుంట ఏడ్వకు
నువ్వుంట నా తోనే
నువ్వుంట నా తోనే
నెట్టినించి నాతో కలకాలం
నువ్వుంట నా తోనే
ఎవరేమి ఆనుకున్న
నేనుంటా నీతోనే... తోడై
- Artist:Tarzan (OST)
- Album:టార్జన్