వెతికి పట్టుకుంట [Vetiki paṭṭukuṇṭa] lyrics
Songs
2025-12-10 11:10:57
వెతికి పట్టుకుంట [Vetiki paṭṭukuṇṭa] lyrics
కావాలి లె నేను వెరీ బెస్ట్
సాటే లేకుండా
నా లక్ష్యమే ఏమిటంటే
వాటికి నేర్పడం
లోకమంతా గార్లిస్తా
నింగి గార్లిస్తా
పోకెమాన్ లకి నేర్పిస్తా
వాటి శక్తి ఏమిటో
పోకెమాన్ (వెతికి పట్టుకుంటే), మనమంతా
అదే కదా నా లక్ష్యం
(పోకెమాన్)
ఓహ్... నువ్వే నా నేస్తం
ఇక పోరాడుదాం
పోకెమాన్ (వెతికి పట్టుకుంటే), ఇదే నిజం
ధైర్యమే మన ఆయుధం
నువ్వు ఎదిరించు నేను సాధిస్తా
పో-కె-మాన్!
వెతికి పట్టుకుంట!
పట్టుకుంటా!
పోకీమాన్!
- Artist:Pokémon (OST)