నాతో ముఖాముఖి [Naato Mukha Mukhi] lyrics
Songs
2025-12-06 22:38:58
నాతో ముఖాముఖి [Naato Mukha Mukhi] lyrics
నాతో ముఖాముఖి నిలిచినా ప్రార్థన
నాతో ముఖాముఖి నిలిచినా ప్రార్థన
నిజమాయే నేడు
నిండు దీవెనతో
హృదయ సంభాషణ
అపురపం అతి మధురం
అపురపం అతి మధురం
దేవా.నీ కరుణ
నాతో ముఖాముఖి నిలిచినా ప్రార్థన
నిన్నటి నిశీధి కి.ఉదయమాయెను సాంత్వన
చిగురియే ఉగాదిగా వెలిగేనే నిరీక్షణ
నిన్నటి నిశీధి కి.ఉదయమాయెను సాంత్వన
చిగురియే ఉగాదిగా వెలిగేనే నిరీక్షణ
ఇసుమంత నీదయ్యే వెన్నెలాయెను బతుకున.వెన్నెలాయెను బతుకున
అపురపం అతి మధురం
అపురపం అతి మధురం
- Artist:Bajirao Mastani (OST)